Friday, 28 December 2012

Love leka

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట
కుశలమే....
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే....
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల
కవితలే మాట మాటలో ఒహో..కమ్మని ఈ
ప్రేమలేఖనే రాసింది హృదయమే

No comments:

Post a Comment