Know About Friendship - Telugu Quotation - Friendship Quote
ఆకాశం లోని మేఘానికి తెలుసు... తను ఏ రోజుకైనా కరిగి పోతుందని.. జలపాతం లోని నీటికి తెలుసు... తను ఏ రోజుకైనా ఆవిరై పోతుందని.. కానీ... ఈ నా హృదయానికి మాత్రమే తెలుసు... నీ మీద ప్రేమ ఏనాటికీ చెరగదని....
No comments:
Post a Comment